మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ నల్లబెల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను, ప్రజా జీవితంలో చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి...