మాజీ మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

  నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తన్నీరు హరీశ్‌రావును వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, ఉద్యమ సమయంలోని జ్ఞాపకాలను హరీశ్‌రావు గుర్తు చేసుకున్నారు. అనంతరం కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో త్వరలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి సమావేశం...