భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి – ఉప్పు కృష్ణ
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి: ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించకుండా 22-A నిషేధిత భూముల జాబితా పేరుతో రైతులకు కొత్త ఇబ్బందులు కలిగించడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ఉప్పు కృష్ణ అన్నారు. అసైన్డ్, సీలింగ్ భూములకు సంబంధించి చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూభారతి–ROR చట్టం కింద స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, ప్రతి దరఖాస్తుదారునికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరారు. గతంలో...