బూరుగుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి
నవపక్షం, మోమినిపేట్ ప్రతినిధి : గ్రామంలో అర్హులైన వారందరికీ స్మార్ట్,రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని బూరుగుపల్లిగ్రామ సర్పంచ్ వరప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేదలందరికీ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేడు కేవలం పంపిణీ కార్యక్రమమే ఏర్పాటు చేయడం జరిగిందని అందరికీ త్వరలోనే అందరికీ అందుతాయి అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి స్వప్న, జూనియర్ అసిస్టెంట్...