రంగ స్వామి చిత్రపటానికి నివాళులర్పించిన సుదగాని హరిశంకర్ గౌడ్
నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజపేట మండలం పాముకుంట గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు రంగ నరేష్ గౌడ్, జర్నలిస్టు రంగ కవితల తండ్రి రంగ స్వామి ఇటీవల పరమపదించారు. రంగ స్వామి మృతి విషయం తెలుసుకున్న సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి, రంగ స్వామి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రంగ స్వామి మృతి పట్ల తీవ్ర...