నేలపట్ల గ్రామపంచాయతీలో డీఎల్‌పీవో విచారణ

  నవపక్షం ప్రతినిధి, చౌటుప్పల్ / అక్టోబర్ 01: నేలపట్ల గ్రామపంచాయతీలో సర్పంచ్ వసంత భర్త నాగేష్ గ్రామపంచాయతీ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై, అందుకు సర్పంచ్ వసంత ప్రోత్సహిస్తున్నారనే అంశంతో గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు సమర్పించిన ఫిర్యాదుపై డీఎల్‌పీవో ప్రతాప్ నాయక్ ఈరోజు నేలపట్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఈ విచారణకు సర్పంచ్ గంగాపురం వసంత, సర్పంచ్ భర్త గంగాపురం నాగేష్, ఉపసర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యులు హాజరయ్యారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించి డీఎల్‌పీవో...