మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి MLC నెల్లికంటి సత్యం కలిసి సబ్ స్టేషన్ ప్రారంభం
నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : చిమ్మిర్యాల గ్రామంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ కు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేవు కేవలం వర్షాధార పంటలే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గమే అత్యంత వెనుకబడిన ప్రాంతం శివన్న గూడెం రిజర్వాయర్ లోకి నీరు ఎక్కడినుంచి తీసుకురావాలనేది...