అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు
నవపక్షం, దమ్మపేట ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి పీఎం శ్రీ ZP హై స్కూల్ విద్యార్థి కొప్పుల శరత్ చంద్రా మరియు ZPHS నాగుపల్లి పాఠశాల విద్యార్థులు నార్లపాటి. జయ వర్ధన్ సాయి, sk. ఖైరునిస్, పి. భవ్య శ్రీ దేవి అత్య పాత్య జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లా కు మరియు వారి పాఠశాలలకు మంచి పేరు తేవాలి అని అత్య పాత్య జిల్లా ప్రెసిడెంట్...