పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనండి – జయశంకర్ యోగ గ్రూప్ సభ్యులతో గ్రాడ్యుయేట్స్ జేఏసీ చైర్మన్ ఉప్పు సత్యనారాయణ
నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అతి త్వరలో జరగనున్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పట్టభద్రుల జేఏసీ చైర్మన్ ఉప్పు సత్యనారాయణ కోరారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమానికి అనూహ్యంగా స్పందన వస్తున్నదని, ఈ ఒరవడిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చైతన్య కార్యక్రమంలో భాగంగా వనస్థలిపురం లోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ లో జయశంకర్ యోగ గ్రూప్ సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉప్పు...