క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10వ తేదీన జైల్ బరో జయప్రదం చేద్దాం – సిఐటియు మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ. మల్లేశం
నవపక్షం, అందోల్ ప్రతినిధి, తెల్లదొరలను పారదోలడం కోసం యావత్ భారతదేశం ఏకతాటిపై వచ్చి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపిందని ఆ ఉద్యమ స్ఫూర్తితో నేడు ఆగస్టు 10వ తేదీన జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం అన్నారు. శనివారం టేక్మాల్ లో జైలు బరో కార్యక్రమం యొక్క కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కేంద్రం బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను కార్పోరేట్ అనుకూల విధానాలను ఎండగడుతూ గ్రామ గ్రామాన బస్తీలు,...