జోగిపేట ఏరియా హాస్పిటల్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రమేష్ సస్పెండ్
నవపక్షం, జోగిపేట, ఆందోల్: జోగిపేట ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. రమేశ్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నెల 5వ తేదీన నైట్ డ్యూటీకి డాక్టర్ కె. రమేశ్ స్వయంగా హాజరు కాకుండా, తన స్థానంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని విధుల్లో కూర్చోబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ తక్షణమే విచారణ జరిపించాలని ఆరోగ్యశాఖ ముఖ్య...