గౌడ్ అన్నల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, పరకాల
నవపక్షం, పరకాల నియోజకవర్గం ప్రతినిధి : నడికుడ మండలం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న బస్సు యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నడికుడ మండలంలోని రాయపర్తి, పులిగిల్ల, చర్లపల్లి, నార్లాపూర్, వరికోల్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పోశాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో, ఆయా గ్రామాల గౌడ సంఘం సొసైటీ అధ్యక్షులు మార్క బాబన్న, పాలకుర్తి శంకర్ గౌడ్, తాళ్లపల్లి సతీష్, బోనగాని సంతోష్, పోశాల రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కల్లుగీత కార్మిక సంఘం...