చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి – మున్సిపాలిటీ పద్మశాలి సంఘం అధ్యక్షులు కూరపాటి రాములు

మోత్కూర్, ఆగష్టు 08, నవపక్షం : మోత్కూర్ మున్సిపాలిటీ పద్మశాలి సంఘం అధ్యక్షులు కూరపాటి రాములు గారి అధ్యక్షతన సంఘ కార్యవర్గ సమావేశము జరిపారు.ఈ సమావేశంలో అధ్యక్షులు కూరపాటి రాములు మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతతో ఉండి సంఘాలను బలోపేతం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వము చేనేత కార్మికులకు ప్రకటించిన పథకాలను అన్ని అమలుపరిచి చేనేత కార్మికులను ఆదుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వము ప్రకటించిన నేతన్న భరోసా,నేతన్న పొదుపు బకాయిలను విడుదల చేయాలని అన్నారు.నేత కార్మికులకు సంబంధించినటువంటి రంగు రసాయనాలను ధరలను తగ్గించాలని అన్నారు. సహకార సంఘాలకు బ్యాంకులలో ఉన్న...