సీనియర్ల ఆశీస్సులతో.. సమన్వయంతో కాంగ్రెస్‌ బలోపేతానికి సమ్మయ్య గౌడ్‌ అడుగులు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మండల ప్రెసిడెంట్ సమ్మయ్య గౌడ్‌

నవపక్షం, కేసముద్రం ప్రతినిధి: కాంగ్రెస్‌ పార్టీ కేసముద్రం మండల నూతన ప్రెసిడెంట్ గా నియమితులైన చిలువేరు సమ్మయ్య గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్‌ నాయకులను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ అల్లం నాగేశ్వరరావు, కేసముద్రం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రామా నాగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీత వెంకన్న, సీనియర్‌ నాయకులు, ఎంపీటీసీ, సర్పంచ్‌ బండారు సుజాత దయాకర్‌ గౌడ్‌, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గూగులోతు...