మృతుల కుటుంబాలను పరామర్శించిన డా. చందుపట్ల కీర్తి రెడ్డి

నవపక్షం, గన్‌పూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్‌పూర్ మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన బీజేపీ కుటుంబ సభ్యులు జెట్టి శివ తల్లి జెట్టి సరోజన ఇటీవల పరమపదించగా, వారి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే కుందయ్యపల్లి గ్రామానికి చెందిన చోలేటి రాజిరెడ్డి ఇటీవల పరమపదించగా, వారి కుటుంబ సభ్యులను కూడా డా. చందుపట్ల కీర్తి రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ...