శ్రీనివాస్ గౌడ్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు
నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాందేన్పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, టీఆర్‌ఎస్ పార్టీ దామరగిద్ద మండల ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్ గౌడ్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో తెలంగాణ రక్షణ సేన నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గవినోళ్ల శ్రీనివాస్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి, నిశ్చితార్థ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో...