మద్నూర్ అగ్నిమాపక కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

నవపక్షం, మద్నూర్, ఆగస్టు 15: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక అగ్నిమాపక కేంద్రంలో స్వాతంత్ర్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. అగ్నిమాపక కేంద్రం ఆవరణలో సిబ్బంది సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, త్రివర్ణ పతాకానికి ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి...