విద్యా ప్రతిభకు పురస్కారం.. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన INTERISE INSPIRE AWARDS 2026

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో హైదరాబాద్–యాదగిరి టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భువనగిరి KV స్కూల్‌లో INTERISE INSPIRE AWARDS 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గారు, IPS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు విచ్చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ గారికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భువనగిరి, బీబీనగర్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక...