బిచ్కుంద రైతు సేవా సహకార సంఘంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, బిచ్కుంద ప్రతినిధి :   80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బిచ్కుంద రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం పీఐసీ అధ్యక్షులు నాల్చర్ బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాల్చర్ బాలాజీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి...