నాంపల్లి రైతు వేదికలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :   నాంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ బండారు శివ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బండారు శివ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను...