స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న KSN మల్లీశ్వరి

నవపక్షం, రాజమండ్రి ప్రతినిధి : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ది జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ KSN మల్లీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలు, పోలీస్ స్టేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలకు ఆమె హాజరై జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకుని వారికి ఘన నివాళులు...