నూతన కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ కి ఉప సర్పంచ్‌ల ఘన సన్మానం
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, నవపక్షం బండారి తిరుపతి | ఆగస్టు 15: కొత్తపల్లిగోరి మండల నూతన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సుదబోయిన ఓం ప్రకాష్ను మండల ఉప సర్పంచ్‌లు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పిండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌లు నూతన మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ఓం ప్రకాష్ విజయవంతంగా రాణిస్తూ పార్టీ...