యువ నాయకత్వానికి నిదర్శనం గోశిక వినయ్ కుమార్ ప్రజా సేవే లక్ష్యంగా, నమ్మిన నాయకుడి ఆశయాల సాధనకు కృషి చేస్తున్న యువ నాయకుడు

నవపక్షం, హైదరాబాద్ :  ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న యువ నాయకుడు గోశిక వినయ్ కుమార్. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, ఆయన ఆశయాలు, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినయ్ కుమార్ నిబద్ధతతో పనిచేస్తున్నారు. పదవుల కోసం కాకుండా ప్రజా సేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన రాజకీయ ప్రయాణం యువతలో విశ్వాసాన్ని పెంచుతోంది. ప్రతి...