అంబేద్కర్ భవన నిర్మాణం, జగ్జీవన్ రామ్ భవన మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి: బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్

పత్రికా ప్రకటన అంబేద్కర్ భవన నిర్మాణం, జగ్జీవన్ రామ్ భవన మరమ్మత్తు పనులను వెంటనే చేపట్టాలి: బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్ మన ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, అలాగే తీవ్ర పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరిన బాబూ జగ్జీవన్ రామ్ భవనానికి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి పట్టణ ఎస్సీ మోర్చా...