ఆలేరు మున్సిపల్ మడిగ కబ్జాపై ప్రజావాణి లో కలెక్టర్‌కు ఫిర్యాదు*
*ఆలేరు మున్సిపల్ మడిగ కబ్జాపై ప్రజావాణి లో కలెక్టర్‌కు ఫిర్యాదు* ఆలేరు పట్టణంలోని రంగనాయకుల గుడి ముందు ఉన్న 5-5 గల ఇంటి నంబర్‌కు సంబంధించిన మున్సిపల్ మడిగను, ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కట్టెగొమ్ముల విద్యాసాగర్ రెడ్డి కబ్జా చేశారని, ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే, గత 60 సంవత్సరాలుగా ఈ మడిగలో నివసిస్తూ/వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఘనగాని ఐలయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు. ఈ వ్యవహారంపై...