ఉత్తమ ఉద్యోగి

దమ్మపేట మండలం పరిధిలో ని మొద్దుల గూడెం గ్రామంలో అసిస్టెంట్ లైన్మెన్ గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ ముజాహిద్ పాషా కు అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపిక చేసినటువంటి ఉత్తమ ఉద్యోగుల అవార్డును మహమ్మద్ ముజాహిద్ పాషకు అందజేశారు. విద్యుత్ శాఖలో పనిచేయడం అంటే ప్రాణాలతో చలగాడటం ఆడటమేనని వారు ఎంతో నిబద్దతో తమ పనిని చేసుకుంటూ పోతారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ నుండి ఉత్తమ ఉద్యోగి అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి వారి శుభాకాంక్షలు...