కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి*
కొత్తగూడెం జిల్లా -నవ పక్షం :- ప్రతినిధి:శివాజీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రైతు కార్మిక ప్రజలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా బ్రిటన్ న్యూజిలాండ్ యూరోపియన్లతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది దీనికి వ్యతిరేకంగా దేశంలోని రైతులు మరియు శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర వ్యవసాయ, ఆర్థిక, సామాజిక సంక్షోభంపై మీ తక్షణ దృష్టిని6 ఆకర్షించడానికి డిమాండ్ల చార్టర్తో పాటు ఈ మెమోరాండాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (skm)జాతీయ కమిటీ పిలుపు...