ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎంపీ రఘురామి రెడ్డి, ఎమ్మెల్యే జారె*
*ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎంపీ రఘురామి రెడ్డి, ఎమ్మెల్యే జారె ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామి రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు మన అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలోని ముత్యాలంపాడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఘనంగా ప్రారంభించారు. అలాగే పాత గంగారం పంచాయితీ పరిధిలో పాలవాగు ప్రాంతంలో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించి ప్రజల వినియోగానికి అంకితం చేశారు. ఈ...