చెంగిచర్ల గాంధీనగర్ కాలనీలో ఘనంగా బోనాల పండుగ

చెంగిచర్ల గాంధీనగర్ కాలనీలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోడుప్పల్ మాజీ డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ బోనాల పండుగ సందర్భంగా గాంధీనగర్ కాలనీకి విచ్చేసి అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు లక్ష్మీ రవి గౌడ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీ ప్రజలతో కలిసి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని, ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళలు,...