ఆలేరు పట్టణంలో భూకబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి బి ఆర్ ఎస్
ఆలేరు పట్టణ మున్సిపల్ పరిధిలో రెండో వార్డు కౌన్సిలర్ భర్త వాన రాసి మార్కు ప్రభుత్వ స్థలాన్ని మరియు వెంచర్ రోడ్డును మిగిలిన స్థలాన్ని బోరును కబ్జా చేసిన దానిపై ఆలేరు పట్టణం బి ఆర్ ఎస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆర్ఐ పూర్ణచందర్రావుకు మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి. ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా గెలిచిన నాయకులు ప్రజలకు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన నాయకులు వారే ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను అధికారం ఉన్నదని ఏమి చేసినా...