యాదగిరిగుట్ట పట్టణంలో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ జరగడం లేదు ఆలేరు ఎమ్మెల్యే వెంటనే న్యాయం చేయాలి బీజేపీ కర్రే ప్రవీణ్
ఈరోజు పట్టణంలోని బీసీ కాలనీలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకొచిన్న pot act 1977 22-A చట్టం బాధితులను కలవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ మేము ముందే చెప్పాము పాలాభిషేకం వద్దురా నాయనా అంటే అంటే పడి పడి మరి ఈ కాంగ్రెస్ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేసి అప్పుడే అయిపోయినట్టుగా సంకల్ గుద్దుకొని డప్పులు కొట్టి మురిసిరి ఇంతవరకు కూడా ఒక్క అడుగు ముందు పడకు పోగా తిరిగి దాంతోటే రాష్ట్రంలో...