యువతీ మిస్సింగ్
దమ్మపేట - నవ పక్షం:- దమ్మపేట మండల పరిధిలోని చలమప్ప గూడెం కి చెందినటువంటి దార బోయిన చందు తన భార్య అయినటువంటి జగదీశ్వరి గత నెల 09.07.26 నుండి ఇంటి నుoడి తన భార్య కనబడుటలేదని తన భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీస్ వారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది అన్ని పోలీస్ శాఖ వారు తెలియజేసేరు.