ఫీడ్ బజార్ దానా తిని ఎనిమిది గేదెలు మృతి. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

  ఫీడ్ బజార్ దాణ తిని ఎనిమిది గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో ఇటీవలనే చోటుచేసుకుంది. ఆగస్టు ఒకటవ తేదీన ఫీడ్ బజారుకు సంబంధించిన దాణ ను గౌస్ నగర్ గ్రామానికి చెందిన రైతు శిరబోయిన మల్లేష్ యాదవ్ భువనగిరి ఫీడ్ బజార్ 24 శివారెడ్డి నుంచి తుక్కపురం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ దాణ దుకాణం యంపాల లక్ష్మారెడ్డి కొనుగోలు చేసి, గౌస్ నగర్ గ్రామానికి చెందిన రైతు శిరబోయిన మల్లేష్ యాదవ్ కు విక్రయించడం...