గంజాయి, డ్రగ్స్ మరియు మహిళలపై హింసకు వ్యతిరేకంగా TRGS ఆధ్వర్యంలో మహోద్యమం గిరిజన తండాల పరిరక్షణే ధ్యేయం – యువత, మహిళల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం (TRGS) నడుం బిగించింది
నవపక్షం, హాలియా ప్రతినిధి, గుగులోత్ రవి నాయక్ రిపోర్టర్ : లంబాడీ గిరిజన తండాల్లో రోజురోజుకూ విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడంతో పాటు, ఆడపిల్లలు మరియు మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింసకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం (TRGS) మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. తండాలను మత్తు పదార్థాల నుంచి విముక్తి చేయడం, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచడం, మహిళలు మరియు ఆడపిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని TRGS పేర్కొంది. ప్రధాన అంశాలు – లక్ష్యాలు గంజాయి,...