అంగన్వాడి కేంద్రాలు శాశ్వత భవనాలు ఉండాలని డిమాండ్

  దమ్మపేట - నవ పక్షం   అంగన్వాడి కేంద్రాలు ప్రజల నివసించే ప్రాంతాల్లో కొనసాగుతున్నందువల్లనే గర్భిణీలు బాలింతలు పసిపిల్లలకు పౌష్టికాహారం అందించబడుతుందని పేదలకు అనుకూలమైన ప్రాంతాలను వదిలి ప్రైవేట్ అద్దె భవనాల్లో అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయన్న నెపంతో దూర ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు తరలించరాదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. గురువారం అంగన్వాడి టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐసిడిఎస్ సిడిపిఓ హేమసత్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ పేద ప్రజలకు సరైన పౌష్టికాహారం...