కాంగ్రెస్ పార్టీ BLA కొమరం అర్జున్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే జారే*u
దమ్మపేట నవ పక్షం :- దమ్మపేట మండలం పార్కిలగండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బి ల్ ఏ *కొమరం అర్జున్ రావు ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. పలు జాగ్రత్తలు తెలిపి, పార్టీ పరంగా ఎల్లవేళలా అండగా ఉంటామని ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు...ఈ కార్యక్రమంలో స్థానిక మాజి సర్పంచ్ కోర్స సాగర్ , యూత్ కాంగ్రెస్ నాయకులు శివాజీ, నాగేంద్ర ,కాంగ్రెస్ పార్టీ...