ఘనగా రాజీవ్ గాంధీ జయంతి
కొత్తగూడెం -నవ పక్షం :- భారతరత్న, మాజీ ప్రధాని అమరజీవి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన... జిల్లాకాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న* దేశంలో సాంకేతిక విప్లవ సృష్టికర్త రాజీవ్ గాంధీ..... డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాజీవ్ ని ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి* భారతరత్న, దేశ ప్రధాని.. అమరజీవి రాజీవ్ గాంధీ 82వ జయంతిని కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో ఉన్న రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీను అన్న క్యాంపు కార్యాలయంలో......