4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి… జిఎంపిఎస్ మండల కార్యదర్శి పాక జహంగీర్

ఆగస్టు 20, (రామకృష్ణాపురం, చీమల కొండూరు, ముస్త్యల పెల్లి చందుపట్ల )ఈనెల 22, 23 , 24 తేదీలలో చెంగిచెర్ల లో నిర్వహించే రాష్ట్ర 4 వ మహాసభలను జయప్రదం చేయాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం మండల కార్యదర్శి పాక జహంగీర్ కోరారు. గురువారం భువనగిరి మండలంలోని రామకృష్ణాపురం, చీమల కొండూరు, ముస్తాలపల్లి , చందుపట్ల గ్రామాలలో జి ఎం పి ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో 4 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆయా గ్రామాల సొసైటీ అధ్యక్షులతో కలిసి ఆవిష్కరించి,...