MLA రాజగోపాల్ రెడ్డి ని కలిసిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 20 : భారత రత్న, ఆధునిక సాంకేతిక నిర్మాత స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిడం జరిగింది, ఈ సందర్భంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, నాయకులు మాట్లాడుతూ భారత దేశానికి రాజీవ్ గాంధీ సేవలను కొనియాడుతూ, దేశానికి కంప్యూటర్ టెక్నాలజీ వ్యవస్థను అందించి సాంకేతిక విప్లవానికి నాంది పలికాడనీ, 18సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడా...