డిజిటల్ క్రాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి 28 గ్రామాల వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ

నవపక్షం,నల్లగొండ జిల్లా ప్రతినిధి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని 28 గ్రామాల వాలంటీర్లకు డిజిటల్ క్రాప్ సర్వేపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి (DAO) వినోద్ కుమార్, మునుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA) వేణుగోపాల్, నాంపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) బండారు శివ హాజరై వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. నాంపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) పాల్గొని డిజిటల్ క్రాప్ సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలను వివరించారు. ఈ సందర్భంగా...