నవపక్షం దినపత్రిక శంషాబాద్ మండల రిపోర్టర్‌గా కార్తిక్ రెడ్డి

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :   నవపక్షం దినపత్రిక శంషాబాద్ మండల రిపోర్టర్‌గా కార్తిక్ రెడ్డి యెర్రవల్లి నియమితులయ్యారు. శంషాబాద్ మండల పరిధిలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక అంశాలు మరియు ముఖ్యమైన వార్తలను ప్రజలకు చేరవేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని కార్తిక్ రెడ్డి తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన నవపక్షం దినపత్రిక యాజమాన్యానికి, అలాగే సహకరించిన రంగారెడ్డి జిల్లా కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్‌కు కార్తిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజలకు అందించేందుకు...