గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రాజేందర్ నాయక్
నవపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా జిల్లా ప్రధా న కార్యదర్శిగా రేగొండ మండలం రామన్న గూడెం తండాకు చెందిన భానోత్ రాజేందర్ నాయక్ ను నియమించినట్లు జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అజ్మీర రాజు నా యక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఎన్ని కైన రాజేందర్ నాయక్ మాట్లాడుతూ గి రిజనూలు భారతీయ జనతా పార్టీకి వ్య తిరేకం కాదని పార్టీ గొప్పతనాన్ని ప్రతిగి రిజను కి చేరవేసేందుకు అలాగే పార్టీ...