చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్.

  యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖలో వృత్తిపరమైన పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, పోలీస్ స్టేషన్‌ల పనితీరును సమర్థవంతంగా పర్యవేక్షించడం లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ జనరల్ డైరీ (GD) ఎంట్రీలు, CCTNS పనితీరు, పోలీస్ స్టేషన్ నిర్వహణ, వివిధ రిజిస్టర్లు, రికార్డులు మరియు ఇతర కార్యాచరణ అంశాలను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు...