22ఏ నిషేధిత భూముల బాధితుల తరఫున వినతి పత్రం A O గారికి వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు
*ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు 22ఏ నిషేధిత భూముల బాధితుల తరఫున వినతి పత్రం A O గారికి అందజేయడం జరిగిందితదనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ నిషేధిత భూముల జాబితాలో తప్పిదాలు జరిగినట్టు రెవిన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అంగీకరించిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని నిషేధిత భూముల జాబితాను రూపొందించడంలో జరిగిన...