ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
నల్లగొండ చౌరస్తా వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతను మునిసిపల్ వారి సహాకారంతో మూయించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న డ్రైనేజి సమస్యకు బాక్స్ డ్రైన్ వేయించి శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడికి విచ్చేసిన మునిసిపల్ చైర్ పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి గారిని కోరడం జరిగింది. ప్రతిసారి వాటర్ బాటిళ్లు ఇతర చెత్త తట్టి చెరువును తలపించేలా నీరు రోడ్డు పైకి వచ్చి ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా అవుతుందని అన్నారు. వారు సానుకూలంగా స్పందించి అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్...