యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా యువజన మరియు క్రీడల & టూరిజం అధికారి కే. ధనంజనేయులు టూరిజం పోలీస్ సిబ్బంది తో సమీక్ష సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా యువజన మరియు క్రీడల & టూరిజం అధికారి కే. ధనంజనేయులు టూరిజం పోలీస్ సిబ్బంది తో సమీక్ష సమావేశం తమ కార్యలయం లో నిర్వహించారు.టూరిజం పోలీస్ సిబ్బందిని ఉదేశిస్తూ కే. ధనంజనేయులు మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని. పర్యాటక ప్రాంతాలలో నిరంతరం అనుమానాస్పద వ్యక్తులు మరియు కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, అదేవిదంగా పర్యాటకులపై దొంగతనం, మోసం, వేధింపులు, బెదిరింపులు తదితర నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు...