కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన లేదు కొట్లాటలే ఉన్నాయి – నలపరాజు రమేష్, BRSV మునుగోడు నియోజకవర్గ ప్రెసిడెంట్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ప్రజలను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి. కానీ నేడు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి నుండి మంత్రుల వరకు, మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రజా సమస్యలు పట్టని రేవంత్ సర్కార్ పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ ఏమైంది? వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును...