దమ్మపేటలో నేను సైతం చేయూత – విద్యా యాత్ర మన MLA – మన బడి
EMRS గండుగులపల్లి స్కూల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల పరిధిలోని EMRS (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్) గండుగులపల్లి పాఠశాలలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా విద్యా యాత్ర మన MLA - మన బడి అనే కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేక...