ప్రజా మార్పు’ దినపత్రికకు పురుషోత్తం అభినందనలు మూడో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు

నవపక్షం, ప్రకాశం జిల్లా ప్రతినిధి :  ప్రజా మార్పు’ దినపత్రిక మూడో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్, విలేకరులు, పాత్రికేయులు, పాఠకులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా MPTCల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ ఈ సందర్భంగా ‘ప్రజా మార్పు’ దినపత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ చంద్రకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా MPTCల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలకు మరింత విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తూ...