ఆదర్శ కమ్యూనిస్టు సారంపల్లి మల్లారెడ్డి -సిపిఎం జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్..
సీనియర్ నాయకులు ఏఐకేఎస్ జాతీయ నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంతాపం ప్రకటించిన,చిత్రపటానికి పూలమాల వేసిన సీపీఎం జిల్లా కమిటీ.ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్ మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి భువనగిరి రైతాంగ సమస్యలపై జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అదేవిధంగా బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల సమస్యపై రైతాంగాన్ని సమీకరించి బహిరంగ మార్కెట్ రేటు ఇవ్వాలని జరిగిన సదస్సులో పాల్గొన్నారు పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు అదేవిధంగా మూసి విషపు జలాలపై సిపిఎం చేపట్టిన...